Jagan KCR Deal. NVSS Prabhakar speaks on ys jagan and cm kcr secret agenda | తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం ఏపీలోని మొత్తం నాలుగు సీట్లు అధికార వైసీపీకి దక్కనుండగా.. తెలంగాణలోని మూడు స్థానాలు టీఆర్ఎస్ పార్టీనే గెలుచుకోనుంది.
#andhrapradesh
#telangana
#cmkcr
#ysjagan
#trsparty
#ysrcp